విశేషణాన్ని ఇంగ్లీషులో adjective అంటారు . ఇది noun యొక్క , pronoun యొక్క గుణాన్ని తెలియచేస్తుంది . వీటిలో కూడా అనేక రకాలు ఉన్నాయి , possessive adjectives, demonstrative adjectives, indefinite adjectives, interrogative adjectives, attributive adjectives, coordinate adjectives, quantitative adjectives మొదలైనవి . అలాగే articles ను కూడా adjectives అనుకోవచ్చు . ఇవి మూడు , a, an and the. ఇవి parts of speech లో వేరే విభాగానికి చెంది ఉన్నప్పటికీ , ఒకరకంగా వీటిని adjectives అనుకోవచ్చు . ఎందుకంటే వీటిని nouns ముందు వాడటం జరుగుతుంది , వేటి గురించి చెప్తున్నామో ఆ nouns ను ఇవి సూచించటం జరుగుతుంది కనుక . Degrees of comparison కూడా మనకు adjectives లోనే వస్తాయి . మూడు రకాల degrees – positive degree, comparative degree and superlative degree ఉన్నాయి . Degrees యొక్క వాడకాన్ని బట్టి adjectives యొక్క గుణం తెలుసుకోవచ్చు . వీటి గురించి మీరు ఇంకొక పాఠంలో తెలుసుకోవచ్చు . మనం ప్రతి adjective లోని రకాన్ని గురించి ...
Comments
Post a Comment