Posts

Showing posts from October, 2021

Past Perfect Tense | English Grammar Lesson | Learn Telugu through English

Past Perfect Tense The past perfect, also called the pluperfect, is a verb tense used to talk about actions that were completed before some point in the past. Past perfect tense, pluperfect అని కూడా పిలువబడుతుంది, ఇది గతంలో ఏదో ఒక సమయంలో పూర్తి చేసిన చర్యల గురించి మాట్లాడటానికి ఉపయోగించే verb tense.  The past perfect tense is for talking about something that happened before something else.  Past perfect tense అనేది ఏదైనా జరగడానికి ముందు జరిగిన దాని గురించి మాట్లాడడడానికి ఉపయోగపడుతుంది. This tense talks about the "past in the past". ఈ tenseలో "గతంలోని గతం" గురించి మాట్లాడడం జరుగుతుంది.  Examples:  The train left at 9am. We arrived at 9:15am. When we arrived, the train had left. ఉదయం 9 గంటలకు రైలు బయలుదేరింది. మేము 9:15 గంటలకు చేరుకున్నాము. మేము వచ్చేసరికి, రైలు బయలుదేరింది. The train had left when we arrived. మేము వచ్చేసరికి రైలు వెళ్లిపోయింది. I wasn't hungry. I had just eaten. నాకు ఆకలిగా లేదు. నేను అప్నటికే తినేసాను. They were hungry. They had not eaten for fi...