Posts

Showing posts from April, 2022

Simple past tense

  Past tense అంటే భూతకాలం . గడిచిన కాలం   గురించి ఈ   tense తెలియచేస్తుంది . Simple past tense ఎప్పుడో గడిచిన కాలంలో పూర్తి అయిన చర్య గురించి తెలియచేస్తుంది .  అయితే అది అంతకు కొంచెంసేపటి క్రితమే అయిపోయి ఉండవచ్చు లేదా చాలాకాలం క్రితం అయిపోయి ఉండవచ్చు , అయితే అయిపోయి ఉండటం అనేది ముఖ్యం కానీ ఎప్పుడు అయిపోయిందనేది కాదు .  Simple past, past tense లోని   ఒక ముఖ్యమైన కాలం .  దీనిలో   వాక్యం   యొక్క   నిర్మాణం   క్రింది   విధంగా   ఉంటుంది .  Subject + past tense verb + object ·         I  ate  an apple. దీనిని ఎలాంటి పరిస్థితులో వాడతారో ఇప్పుడు చూద్దాం .  1. గతంలో తరుచుగా , అప్పడప్పుడూ లేక ఎప్పుడూ జరిగిన విషయాల గురించి తెలియచేయటానికి ఈ  tense ను వాడతారు .  ఉదాహరణ :  ·         He often brought sweets to the school. - అతడు తరచూ పాఠశాలకు మిఠాయిలను తీసుకువచ్చాడు .  ...

Present perfect continuous tense

Present perfect continuous tense కూడా  past tense, present tense కు మధ్య connection లాగా పని చేస్తుంది .  ఎందుకంటే   ఒక work and action past లో మొదలై present లో కొనసాగుతూ ఉంటే అలాంటివాటిని present perfect continuous tense లో చెప్తారు . అంతేకాకుండా   ఈ action future లో కూడా కొనసాగవచ్చు .  Present perfect continuous tense time ను   కూడా ఖచ్చితంగా తెలియచేస్తుంది . అంటే work and action past లో ఎప్ప్పుడు మొదలైంది లేదా ఎంతకాలం నుండి కొనసాగుతూ వస్తోంది అనే విషయాన్ని ఈ tense తెలియచేస్తుంది . గతానికి , ఇప్పటికి మధ్య ఒక నిర్దిష్ట కాలపరిమితిలో   పూర్తి కాని పనిని తెలియచేయటానికి ఈ tense ను వాడతారు . Present perfect continuous tense లో వాక్యం యొక్క structure క్రింది విధంగా ఉంటుంది .  ·         Subject + have / has + been + present tense verb + ing + time reference దీంట్లో has ను third person singular కు వాడతారు . మిగిలిన persons అన్నింటికీ  have ను వాడతారు . · ...