Future continuous tense
Future continuous tense ను భవిష్యత్ లో మొదలై , భవిష్యత్ లోనే అంతమయ్యే అంటే future లో కొంతసేపు జరగబోయే actions ను తెలియచేయడానికి వాడతారు . ఉదాహరణలు : · I will be listening to the music tomorrow. - నేను రేపు సంగీతాన్ని వింటూ ఉంటాను . · They will be playing cricket in the ground next week. - వారు వచ్చేవారం మైదానంలో క్రికెట్ ఆడుతూ ఉంటారు . పైన ఉదాహరణలను గమనిస్తే అవి future లో జరుగుతున్న చర్యలని అర్థం అవుతుంది . Future continuous tense లో time reference ఉంటుంది . ఒకవేళ చెప్పకబోయినా కూడా sentence structure ను బట్టి అర్థం చేసుకోవచ్చు . Future continuous tense లో వాక్యం యొక్క నిర్మాణం (structure) క్రింది విధంగా ఉంటుంది . Subject + will / shall + be + main verb + ing + object · She will be preparing for her exams. Future continuous tense ను క్రింది పరిస్థితుల్...